June 26, 2026
Explore
ఇన్‌ట్యాక్‌ కన్వీనర్లుగా మహిపాల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి

ఇన్‌ట్యాక్‌ కన్వీనర్లుగా మహిపాల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి

June 26, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

భారతదేశ సాంస్కతిక, చారిత్రక , ప్రకృతి వారసత్వ పరిరక్షణ సంస్థ ఇన్‌ట్యాక్‌ కన్వీనర్‌గా మహిపాల్‌రెడ్డి, కో కన్వీనర్‌గా భాస్కర్‌రెడ్డి లను నియమిస్తూ ఇన్‌ట్యాక్‌ కార్యదర్శి రవీంద్రసింగ్‌ శుక్రవారం ఉత్తర్వులు పంపారు. పుంగనూరు చాప్టర్‌ కు ప్రతినిదులుగా నియమితులైన ఇద్దరు దేశ సంస్కతి, సాంప్రదాయాలు, వారసత్వ పరిరక్షణ కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. ఇరువురు మాట్లాడుతూ ప్రజలు, విద్యార్థులలో అవగాహన కల్పించి, ఇన్‌ట్యాక్‌ ఆశయాలను కాపాడుతామని స్పష్టం చేశారు.

Tags: Mahipal Reddy and Bhaskar Reddy as INTACH Convenors