June 26, 2026
Explore
భారీ భూకంపం.. శిథిలాల కింద చిక్కుకున్న మహిళ సేఫ్

భారీ భూకంపం.. శిథిలాల కింద చిక్కుకున్న మహిళ సేఫ్

June 26, 2026 | Andhra Pradesh

కారకస్‌ ముచ్చట్లు:

వెనిజులా భూకంప తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భూకంపం వల్ల ఇప్పటిదాకా 235 మంది చనిపోగా, 4,300 మంది గాయపడ్డారని వెనిజులా ప్రభుత్వం తెలిపింది. కాగా ఆ దేశ రాజధాని కారకస్‌లో భూకంప శిథిలాల కింద చిక్కుకున్న మహిళను రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. మృత్యువును జయించిన ఆమెను చూసి స్థానికులు చప్పట్లు కొడుతూ, గట్టిగా అరుస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

Tags; Massive earthquake… Woman trapped under rubble safe.