June 26, 2026
Explore
నేటి నుంచే రొట్టెల పండుగ…

నేటి నుంచే రొట్టెల పండుగ…

June 26, 2026 | Andhra Pradesh

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు బారాషహీద్ దర్గాలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ‘రొట్టెల పండుగ’ నేటి నుంచి 5 రోజుల పాటు వైభవంగా జరగనుంది. స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకోవడానికి పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. 26న గంధ మహోత్సవం, 27న గంధం, 28న రొట్టెల పండుగ, 29న తహలీల్ ఫాతేహా జరగనుండగా, 30న ముగింపు ఉత్సవాలు నిర్వహించనున్నారు.

Tags;The Roti Festival begins today…