June 25, 2026
Explore
సంత్‌సేవాలాల్‌ ఆలయ శంఖుస్థాపన

సంత్‌సేవాలాల్‌ ఆలయ శంఖుస్థాపన

June 25, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని సుగాలిమిట్ట గ్రామంలో సంత్‌సేవాలాల్‌ మహారాజ్‌ ఆలయ శంఖుస్థాపన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఆలయ కమిటి వారు మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్యదైవమైన సంత్‌సేవాలాల్‌ ఆశయ సాధన కోసం ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. తండా ప్రజల సహకారంతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

Tags:Laying of the foundation stone for the Sant Sevalal Temple