June 25, 2026
Explore
కంటి వైద్యశిబిరానికి స్పందన

కంటి వైద్యశిబిరానికి స్పందన

June 25, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణ సమీపంలోని శ్రీరామాపురం ఆర్‌కె కళాశాలలో నిర్వహించిన ఉచిత కంటి వైద్యశిబిరానికి స్పందన లభించింది. గురువారం అబ్ధుల్‌కలామ్‌ ట్రస్ట్ నిర్వాహకులు అయూబ్‌ఖాన్‌, నరసింహులు ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించారు. శిబిరానికి 54 మంది హాజరై చికిత్సలు చేసుకున్నారు. కుప్పం పీఈఎస్‌ కళాశాలకు చెందిన వైద్యబృందం పరీక్షలు నిర్వహించారు.

Tags; Response to the eye camp