June 25, 2026
Explore
లేడీ డాన్ రజిత ను రెండో రోజు విచారిస్తున్న పోలీసులు

లేడీ డాన్ రజిత ను రెండో రోజు విచారిస్తున్న పోలీసులు

June 25, 2026 | Andhra Pradesh

సైదాపురం ముచ్చట్లు:

సైదాపురం పోలీసు స్టేషన్ లో రాపూరు CI శ్రీనివాసరావు,సైదాపురం ఎస్సై దుర్గాప్రసాద్,కండలేరు డ్యాం SI భవాని ఆద్వర్యం లో విచారణ…

కలిచేడు గ్రామానికి చెందిన పూజారి చందన అనే యువతికి SBI లో ఉద్యోగం ఇప్పిస్తానని 52 లక్షలు తీసుకుని మోసం చేసిన కేసులో రిమాండ్ లో ఉన్న రజిత..

ఉద్యోగాలు పేరిట కోట్ల రూపాయలు కొల్ల గొట్టిన రజిత@రమ్య…

రెండురోజులు పాటు పోలీసు కస్టడీ కి తీసుకున్న సైదాపురం పోలీసులు..

తొలి రోజు విచారణ లో రజిత నుండి పోలీసులు అనేక విషయాలు రాబట్టినట్టు సమాచారం..

ఈ రోజు మధ్యాహ్నం ముగియనున్న రజిత పోలీసు కస్టడీ…

రజిత కోసం రంగం లోకి కాస్లీ కార్లలో కొందరు అధికార పార్టీకి చెందిన నేతలు,బడా బాబులు,

Tags: Police interrogating ‘Lady Don’ Rajitha for the second day.