June 23, 2026
Explore
28న పల్స్ పోలియో

28న పల్స్ పోలియో

June 23, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలో ఈనెల 28న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఈ మేరకు పోస్టర్లు విడుదల చేశారు. పట్టణంలోని ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు వేయించి, జయప్రదం చేయాలని ఆయన కోరారు.

Tags; Pulse polio on 28th