పుంగనూరుముచ్చట్లు:
జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. బిజెపి నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతసమైఖ్యం కోసం పోరాటం చేసి ఓకే రాజ్యాంగం, ఒకేజెండా ఉండాలని పట్టుబట్టిన ఏకైక వ్యక్తి ముఖర్జీ అని కొనియాడారు.
Tags: Tribute to Syama Prasad Mukherjee