పుంగనూరుముచ్చట్లు:
ప్రజలు పరిశుభ్రత కార్యక్రమాలను పాటించాలని లేకపోతే ఆనారోగ్యం భారీన పడతారని ఆరోగ్య సహయకులు సోమశేఖరాచారి తెలిపారు. మంగళవారం తూర్పువెహోగసాల పిహెచ్‌సి పరిధిలోని ప్రాంతాలలో నీటి నిల్వల్లో అబేట్‌ద్రావణాన్ని పిచికారి చేసి, దోమల నివారణకు చర్యలు తీసుకున్నారు. ప్రజలు దోమల భారీన పడకుండ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Tags: Maintain cleanliness.