June 23, 2026
Explore
పీర్ల చావిడిలో అన్నదానం

పీర్ల చావిడిలో అన్నదానం

June 23, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని కుమ్మరవీధిలో గల మఖాన్‌ వద్ద గల పీర్లచావిడిలో మంగళవారం ముస్లింలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వెహోహరం పండుగను పురస్కరించుకుని మఖాన్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేసి, దువ్వ చేశారు. గురువారం అగ్నిగుండ ప్రవేశము, శుక్రవారం పీర్ల ఊరేగింపు , పూజలు, ప్రార్థనలు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

Tags;Food distribution at the Peerla Chavidi.