ఢిల్లీ ముచ్చట్లు:
చేబ్రోలు మండలంలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీలో కనిపించారు.
దేశ రాజధానిని చూడాలనే కోరికతో వారంతా అక్కడికి వెళ్లినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా విద్యార్థులను గుర్తించారు. వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి ప్రత్యేక బృందం ఢిల్లీకి వెళ్ళింది.
Tags: Students reported missing in AP have been traced in Delhi.