పల్నాడు ముచ్చట్లు:
పల్నాడు జిల్లా ఎస్పీగా ఉన్న బొడ్డేపల్లి కృష్ణారావు కేంద్ర సర్వీసుకు బదిలీ అయ్యారు. కేంద్ర హోమ్ శాఖకు చెందిన కీలక విభాగమైన సి బి ఐ కు ఆయనను ఎస్పీ హోదాలో డిప్యూటేషన్‌పై నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరికొద్ది రోజుల్లో ఎస్పీ కృష్ణారావు పల్నాడు జిల్లా నుంచి రిలీవ్ కానున్నారు.
Tags:Palnadu SP to CBI