June 22, 2026
Explore
హార్ముజ్ దాటిన 3 భారత నౌకలు

హార్ముజ్ దాటిన 3 భారత నౌకలు

June 22, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

భారత జెండాతో ప్రయాణిస్తున్న మూడు క్రూడాయిల్ ట్యాంకర్లు ‘దేశ్ వైభవ్’, ‘దేశ్ విభోర్’, ‘సన్మార్ హెరాల్డ్’ హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. ఈ నౌకల్లో సుమారు 8.6 లక్షల మెట్రిక్ టన్నుల చమురు, 94 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఈ నౌకలు జూన్ 24 నుంచి జూలై 1 మధ్య భారత్లోని వాడినర్, సిక్కా, పారాదీప్ ఓడరేవులకు చేరుకోనున్నాయి.

Tags: Three Indian ships cross the Strait of Hormuz.