June 22, 2026
Explore
చరిత్ర సృష్టించనున్న హర్మన్ ప్రీత్ కౌర్

చరిత్ర సృష్టించనున్న హర్మన్ ప్రీత్ కౌర్

June 22, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

భారత మహిళా క్రికెట్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అరుదైన మైలురాయిని అందుకోబోతోంది. నేడు సౌతాఫ్రికాతో జరిగే టీ20 ప్రపంచకప్ మ్యాచ్ ద్వారా 200 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ప్రపంచపు మొట్టమొదటి క్రికెటర్ గా (మహిళా, పురుషుల విభాగాల్లో) సరికొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. సూజీ బేట్స్ (184), రోహిత్ శర్మ (159) కంటే ఎంతో ముందంజలో నిలవనుంది.

Tags: Harmanpreet Kaur set to create history.