అమరావతిముచ్చట్లు:
మూడు నౌకలను కోల్కతాలో ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. బలమైన సముద్ర శక్తిగా ఎదిగేందుకు భారత్ చేస్తున్న ప్రయాణానికి ఈ నౌకలు మరింత ఊపునిస్తాయని అన్నారు. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ నౌకలను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఐఎన్ఎస్ దునగిరిలో అధునాత స్టెల్త్ ఫ్రిగేట్ పరిజ్ఞానం ఉండగా.. ఐఎన్ఎస్ అగ్రయ్ యాంటీ సబ్ మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఐఎన్ఎస్ సంశోధక్ సర్వే నౌక.
Tags: Prime Minister dedicates three ships to the nation.