హైదరాబాద్ ముచ్చట్లు:
సంస్కరణలు అందిపుచ్చుకుంటూ ఏపీలో జేగురుపాడు విద్యుత్ ప్రాజెక్టును పీపీపీలో చేపట్టాం.
30 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ ఆస్తి ప్రభుత్వానికి తిరిగి వచ్చింది.. చాలా రంగాల్లో ఇదే సక్సెస్ ఫార్ములాగా మారింది.
గిరిజనులు పండించే అరకు కాఫీని మార్కెటింగ్ చేసేలా గతంలో నాందీ ఫౌండేషన్ ఏర్పాటు చేశాం.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దానిని ప్రమోట్ చేసే బాధ్యత ఇప్పుడు ఆనంద్ మహీంద్రా తీసుకున్నారు.
అట్టడుగున ఉన్న పేదవారిని ఆదుకునే లక్ష్యంతో పీ4 కార్యక్రమం తీసుకువచ్చాం.. చేయుత అనేది వారికి చాలా కీలకం, తద్వారా సామాజికంగా ఆర్ధికంగా పైకి ఎదగగలుగుతారు.
Tags: CM Chandrababu spoke at the Indian School of Business South Asia Learning Summit 2026: Transforming AI conference.