హైదరాబాద్ ముచ్చట్లు:
ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ACB దర్యాప్తు.
శాలిబండలోని కెనరా బ్యాంక్‌లో లాకర్లు ఓపెన్ చేసిన ACB.
లాకర్‌లో రూ.1.50 కోట్లు సీజ్ చేసిన ACB అధికారులు.
ఇప్పటికే రూ.1.54 కోట్లు, 1.3 కేజీల బంగారం, 8 కేజీల వెండి సీజ్.
రూ.5.4 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రూ.2.29 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తింపు.
Tags:ACB investigation into a disproportionate assets case.