June 20, 2026
Explore
ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి..

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి..

June 20, 2026 | Andhra Pradesh

  • నెల్లూరు ముచ్చట్లు:

  • లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన ఏ.ఎస్.పేట తహసీల్దార్ శాంతిస్వరూప్..
  • రైతు కృష్ణారెడ్డి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు..
  • పాస్ పుస్తకంలో పేరు మార్చేందుకు రైతు నుంచి లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ శాంతిస్వరూప్..

Tags: Another corrupt official caught in the ACB net…