June 20, 2026
Explore
డిగ్రీ కళాశాలలో స్వచ్చాంధ్ర కార్యక్రమం

డిగ్రీ కళాశాలలో స్వచ్చాంధ్ర కార్యక్రమం

June 20, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్‌ అన్నార్‌ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చెత్తాచెదారాలను తొలగించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ రాజశేఖర్‌, సోమరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags;’Swachh Andhra’ Program at the Degree College