తిరుపతి ముచ్చట్లు:
టిటిడి ఆలయాలలో 2026 ఏప్రిల్ 1 నుండి 2027 మార్చి 31 వరకు మూడు రకాల వాడిన ఖాళీ గోనె సంచులను “రేట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన” విక్రయించేందుకు ఈ-వేలం నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొనుగోలు (Konugolu) పోర్టల్ ద్వారా Auction ID No. 26083 కింద 2026 జూన్ 30న ఈ-వేలం జరగనుంది. ఈ వేలంలో పాల్గొనదలచిన వారు రూ.75,000/- ఈఎండీ చెల్లించాలి.
వివరాలకు కొనుగోలు పోర్టల్ https://konugolu.ap.gov.in ను సందర్శించవచ్చు. అలాగే టిటిడి జనరల్ మేనేజర్ (వేలాలు) కార్యాలయాన్ని ఫోన్: 0877-2264429 లేదా ఈ-మెయిల్: gmauctionsttd@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.
Tags: E-auction of used empty gunny bags