విజయవాడ ముచ్చట్లు:
విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతి బలవన్మరణంపై జాతీయ మానవ హక్కుల సంఘానికి వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు
ఈ రెండు ఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ.. జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్మన్ జస్టిస్ రామసుబ్రహ్మణ్యంను కలిసి ఫిర్యాదు చేసిన వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు గురుమూర్తి గారు, తనూజారాణి గారు
సీఐ నాగరాజు వేధింపులు తాళలేక క్రాంతి కుమార్ బలవన్మరణం.. సాయికృష్ణ లాకప్ డెత్‌లోనూ సీఐ ప్రధాన దోషి
Tags: YSRCP lodges complaint with the National Human Rights Commission regarding Kranthi Balavan’s death.