June 19, 2026
Explore
ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన సాయికృష్ణ కుటుంబం..!

ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన సాయికృష్ణ కుటుంబం..!

June 19, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

కేసు దర్యాప్తు జరుగుతుంది, మేం న్యాయపోరాటం చేస్తాం.. సాయికృష్ణను ఈ నెల 29న కోర్టు ముందు హాజరుపరచాలని ఏపీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

సాయికృష్ణ బతికి ఉంటే కోర్టులో హాజరుపర్చండి.. లేదా, బూడిదైనా ఇవ్వండి.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు, మాకు అండగా నిలిచిన రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు.

సాయికృష్ణ అదృశ్యం అంశంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపారు.. ప్రభుత్వం మాకు తప్పకుండా న్యాయం చేస్తుందని పూర్తి నమ్మకం ఉంది.

: సాయికృష్ణ కుటుంబ సభ్యులు

Tags: Saikrishna’s family thanks the AP government!