అమరావతిముచ్చట్లు:
‘నీట్ పేపర్ లీక్’ ఆత్మహత్యలపై రూ.1 కోటి పరిహారం ఇవ్వాలన్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే.
వారం రోజుల్లోఈ 11 మంది నీట్ అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్న అభిజీత్ దీప్కే.
పరీక్ష వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత పెంచాలని డిమాండ్.
Tags: An open letter from the Cockroach Janata Party (CJP) to Prime Minister Narendra Modi!