చెన్నై ముచ్చట్లు:
కర్నాటకలోని ‘మేకదాటు డ్యాం’ నిర్మాణం ఆపాలని తీర్మానం ప్రవేశపెట్టిన తమిళనాడు సీఎం విజయ్.. తీర్మానాన్ని బలపరిచిన వీసీకే పార్టీ ఎమ్మెల్యేలు.
‘మేకదాటు డ్యాం’ నిర్మాణంతో తమిళనాడు రైతులకు తీవ్ర నష్టమని తీర్మానం.
‘మేకదాటు డ్యాం’ నిర్మాణంలో, 2007 నాటి కావేరి నదీ వివాదాల ట్రిబ్యునల్ తుది అవార్డును, 2008 నాటి సుప్రీంకోర్టు తీర్పును కూడా గౌరవించలేదన్న సీఎం విజయ్.
‘మేకదాటు డ్యాం’ కోసం కర్నాటకకు ఇచ్చిన అన్ని క్లియరెన్స్‌లు ఆపేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.
Tags: Key resolution in the Tamil Nadu Assembly!