ప్రకాశం ముచ్చట్లు:
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన ముగ్గురు కూతుళ్లకు ఎలుకల మందు పెట్టి చంపి, అనంతరం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గోజిత, పూజిత, లోకిత అనే ముగ్గురు కూతుళ్లు ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Tags: A father who killed his innocent young children.