పుంగనూరుముచ్చట్లు:
వైఎస్సార్‌సిపి సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్ గురువారం టెలికాం మెంబరుగా తిరుపతిలో బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా టెలికాం ఐటిఎస్ ఏవిశ్రీకుమార్ వద్ద షరీఫ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన షరీఫ్‌కు మెమెంటో ఇచ్చి అభినందించారు. టెలికం సేవలు విస్తతం చేసేందుకు సహకరించాలని కోరారు. నూతన సభ్యులతో సమావేశం నిర్వహించారు.
Tags: Sharif assumes charge as Telecom Member.