పుంగనూరుముచ్చట్లు:
మలేరియా మాసోత్సవాలలో భాగంగా గురువారం పట్టణంలో సబ్ డివిజన్ ఆఫీసర్ గంగయ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దోమలు కుట్టడం వలన వ్యాపించే వ్యాధులు గురించి అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నీటి నిల్వలు లేకుండ చూడాలని కోరారు. ర్యాలీలో హెల్త్ అసిస్టెంట్ తేజోమూర్తి, సోమశేఖర్, అచారి తదితరులు పాల్గొన్నారు.
Tags; Prevent mosquitoes.