పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని ఎక్సెజ్ పోలీస్ స్టేషన్‌లో వివిధ అక్రమ మధ్యం రవాణా కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఈనెల 20న వేలం వేయనున్నట్లు సీఐ సురేష్‌రెడ్డి తెలిపారు. గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10:30 గంటలకు స్టేషన్‌లో వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేలంపాటలో పాల్గొనే వారు ఆధార్‌కార్డు, రుసుము చెల్లించి పాటలో పాల్గొనాలని తెలిపారు.
Tags; Vehicle auction on the 20th