June 18, 2026
Explore
పుంగనూరు నిరుద్యోగ యువత జాబ్ మేళా భారీ సక్సెస్..

పుంగనూరు నిరుద్యోగ యువత జాబ్ మేళా భారీ సక్సెస్..

June 18, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

బోడె రామచంద్ర యాదవ్ జన్మదిన వేడుక కు నిరుద్యోగ యువత కు ఉపాధి అవకాశాలు..

రెండవ సారి పుంగనూరు లో బిసివై పార్టీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా..

బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని,పుంగనూరు పరిధిలోని ఆర్.సి.వై ఎస్టేట్,భీమ గాని పల్లి బైపాస్ లోని శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ వద్ద నిరుద్యోగ యువత కోసం గురువారం భారీ జాబ్ మేళా నిర్వహించడం జరిగింది.

నిరుద్యోగ యువత తమకు నచ్చిన కంపెనీ లలో ఉద్యోగం కోసం ఆన్ లైన్ దరఖాస్తు ద్వారా నమోదు చేసుకొనె వెసులుపాటు కల్పించారు.

Tags: Job fair for unemployed youth in Punganur is a huge success.