June 18, 2026
Explore
తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళా ఎస్సై నిర్వాకం..!

తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళా ఎస్సై నిర్వాకం..!

June 18, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:


ఇసుక ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి.. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ మైనర్‌గా గుర్తింపు.

మైనర్ డ్రైవర్ స్థానంలో, మరో వ్యక్తిపై కేసు నమోదు చేసిన మహిళా ఎస్సై.

రూ.లక్ష లంచం తీసుకున్నట్లు ఆరోపణలు.. అంతర్గత విచారణకు ఆదేశించిన జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు.

Tags;Misconduct by a female Sub-Inspector at the Tiruchanur police station!