తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి నగరపాలక వెటర్నరీ, హెల్త్ అధికారుల బృందాల తనిఖీలు.
దుకాణాల్లో కుళ్లిన చేపలను గుర్తించిన అధికారులు.
దుకాణాల్లో కాలం చెల్లిన అపోలో ఫిష్ ప్యాకెట్ల నిల్వలు గుర్తింపు.
కుళ్లిన చేపలు, కాలం చెల్లిన అపోలో ఫిష్ ఉన్న 2 దుకాణాలు సీజ్.
Tags: Municipal officials conduct raids at the Tirupati fish market!