June 18, 2026
Explore
ఉపాధ్యాయురాలి మృతి ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి..!

ఉపాధ్యాయురాలి మృతి ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి..!

June 18, 2026 | Andhra Pradesh

ములకలచెరువు ముచ్చట్లు:

ములకలచెరువు ఉన్నత పాఠశాలలో గుండెపోటుతో మృతి చెందిన ఫిజికల్ సైన్స్ టీచర్ జయకుమారి.

జయకుమారి మృతి తీవ్రంగా కలచివేసింది.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి.

జయకుమారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.

జయకుమారి సేవలు చిరస్మరణీయం.

: మంత్రి నారా లోకేష్

Tags: Minister Lokesh shocked by the incident of the teacher’s death!