June 18, 2026
Explore
వడ్డేగెరిలో టీడీపీ కార్యకర్త తైజుమ్ బాషాపై వైసీపీ మూకల దాడి..!

వడ్డేగెరిలో టీడీపీ కార్యకర్త తైజుమ్ బాషాపై వైసీపీ మూకల దాడి..!

June 18, 2026 | Andhra Pradesh

కర్నూలు ముచ్చట్లు:

అర్ధరాత్రి రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడిచేసిన వైసీపీ శ్రేణులు.

ఓట్ల సవరణలో బాషా చురుకుగా తిరుగుతున్నాడని కోపం పెంచుకున్నట్లు సమాచారం.

తీవ్రగాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తైజుమ్ బాషా.

జలీల్, ఫైజల్, ఆరిఫ్ అనే వ్యక్తులు దాడి చేసినట్లు పోలీసులకు బాషా కుటుంబ సభ్యుల ఫిర్యాదు.

Tags: YCP mob attacks TDP activist Taijum Basha in Vaddegeri!