మదనపల్లె ముచ్చట్లు:
సీఎం చంద్రబాబు నాయుడు శనివారం మదనపల్లె నియోజకవర్గంలో నిర్వహించాల్సిన పర్యటన అనివార్య కారణాల వల్ల రద్దైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. పర్యటనకు సంబంధించిన కొత్త తేదీని తరువాత ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో పర్యటన ఏర్పాట్లు చేసిన అధికారులు, పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు.
Tags: Chief Minister Chandrababu’s tour cancelled.