అమరావతిముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. PM-KISAN కింద రూ.2,000, అన్నదాత సుఖీభవ కింద రూ.5,000 కలిపి మొత్తం రూ.7,000 చొప్పున రైతుల ఖాతాల్లో జూన్ 20న జమ
✅ PM-KISAN – ₹2,000
✅ అన్నదాత సుఖీభవ – ₹5,000
✅ మొత్తం – ₹7,000
ఈనెల పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు నిధులను విడుదల.
Tags:Rs. 7,000 to be credited to accounts on June 20.