June 18, 2026
Explore
ఏపి లో ఇంటర్మీడియట్‌అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు

ఏపి లో ఇంటర్మీడియట్‌అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు

June 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపి లో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను గురువారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్న ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యదర్శి రంజిత్‌ బాషా

అభ్యర్థులు ఫలితాలను వెబ్‌సైట్‌ https://resultsbie.ap.gov.in మనమిత్ర వాట్సప్‌ నంబరు 9552300009 ద్వారా పొందొచ్చు. ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ రెండో ఏడాది విద్యార్థులకూ ఇంప్రూవ్‌మెంట్‌ సదుపాయం కల్పించిన బోర్డ్.

Tags: AP Intermediate Advanced Supplementary Exam Results