June 18, 2026
Explore
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది

June 18, 2026 | Andhra Pradesh

అమెరికా ముచ్చట్లు:

మధ్యంతర అవగాహన ఒప్పందంపై పారిస్ లో ఇరు దేశాల అధ్యక్షులు సంతకాలు చేశారు. యుద్ధం ముగింపునకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిగా వ్యవహరించారు. ఒప్పందంలో భాగంగా హర్మూజ్ ను ఇరాన్ పూర్తిగా తెరుస్తుందని ట్రంప్ వెల్లడించారు.

Tags: The war between the United States and Iran has ended.