June 18, 2026
Explore
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్

June 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఉదయం 10.50 గంటలకు సచివాలయానికి వెళ్తారు.

11.00 గంటలకు ఎస్ఐపీబీ సమావేశంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 03.00 గంటలకు ఫిషరీస్&పొగాకు పంటపై సమీక్ష చేస్తారు.

సాయంత్రం 05.00 గంటలకు నివాసానికి చేరుకుంటారు.

Tags: Chief Minister Nara Chandrababu Naidu’s schedule for today.