June 17, 2026
Explore
ఫోర్జరీ డాక్యుమెంట్ తయారు చేసిన 22వ్యక్తులు అరెస్ట్

ఫోర్జరీ డాక్యుమెంట్ తయారు చేసిన 22వ్యక్తులు అరెస్ట్

June 17, 2026 | Andhra Pradesh

చిత్తూరు ముచ్చట్లు:

ఫోర్జరీ డాక్యుమెంటరీ తయారు చేసే వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, ఎస్సై సుమన్ తెలిపారు.

ఎస్ఆర్ పురం గ్రామంలో తులసి రామ్ ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ చేసుకొని నకిలీ పత్రాలు తయారుచేసిన ఒడ్డుపల్లి గ్రామానికి చెందిన ఉమాపతి, కార్వేటినగరం మండలానికి చెందిన లవ్ కుమార్ను అరెస్ట్ చేసి 18 సీల్లను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించామన్నారు.

Tags: 22 who made forged documents