June 17, 2026
Explore
విజయవాడ విమానాశ్రయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ

విజయవాడ విమానాశ్రయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ

June 17, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ.

అభివృద్ధి పనులపై ఎంపీ కేశినేని శివనాథ్‌తో కలిసి సమీక్షించిన కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ.

మరో 4 నెలల్లో నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ వెల్లడి.

పనుల్లో వేగం పెంచాలని ప్రాజెక్టు అధికారులు, విమానాశ్రయ ప్రతినిధులకు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ఆదేశం.

Tags: Union Minister Srinivasa Varma visited Vijayawada Airport.