June 17, 2026
Explore
ఆంధ్రా వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.జనార్ధన్‌రావు సస్పెన్షన్..!

ఆంధ్రా వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.జనార్ధన్‌రావు సస్పెన్షన్..!

June 17, 2026 | Andhra Pradesh

విశాఖపట్నం ముచ్చట్లు:

పీజీ విద్యార్థులను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని జనార్ధన్‌రావుపై ఫిర్యాదులు.

విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారన్న ఫిర్యాదులతో.. ఆంధ్రా వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి నేతృత్వంలోని కమిటీ విచారణ.

కమిటీ నివేదిక మేరకు జనార్ధన్‌రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్.

Tags:Andhra Medical College Associate Professor Dr. K. Janardhan Rao suspended!