హైదరాబాద్ ముచ్చట్లు:
కేసు దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసిన సీపీ.
ఇద్దరు డీసీపీలు, ఓ ఏసీపీ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం అధికారితో సిట్ ఏర్పాటు.
చంద్రశేఖర్ అలియాస్ అర్జున్ ముఠా చేతిలో బాధితులైన అనేక సంపన్న కుటుంబాల పిల్లలు.
Tags; Key development in the Jubilee Hills ‘rich kids’ drug case!