June 17, 2026
Explore
గచ్చిబౌలి AIG ఆస్పత్రికి రానున్న ఏపీ సీఎం చంద్రబాబు.

గచ్చిబౌలి AIG ఆస్పత్రికి రానున్న ఏపీ సీఎం చంద్రబాబు.

June 17, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

AIG ఆస్పత్రిలో సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం రానున్న సీఎం చంద్రబాబు.

ప్రతి ఏడాది చేయించుకునే హెల్త్ చెకప్‌లో భాగంగా, AIG ఆస్పత్రికి సీఎం చంద్రబాబు.

సీఎం చంద్రబాబు దాదాపు గంటకు పైగా ఆస్పత్రిలో ఉండే అవకాశం.

Tags: AP CM Chandrababu to visit AIG Hospital in Gachibowli.