June 17, 2026
Explore
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్

June 17, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

మధ్యాహ్నం 12.20 గంటలకు సచివాలయానికి చేరుకుంటారు.

మధ్యాహ్నం 03.30 గంటలకు ‘అన్నదాత సుఖీభవ’ పథకం, ఆక్వా, మామిడి, పొగాకు పంటలపై సమీక్ష చేస్తారు.

సాయంత్రం 04.30 గంటలకు ఆర్టీజీఎస్‌పై సమీక్ష చేస్తారు.

సాయంత్రం 05.50 గంటలకు నివాసానికి చేరుకుంటారు.

Tags: Chief Minister Nara Chandrababu Naidu’s schedule for today.