June 17, 2026
Explore
నేడు వరంగల్ లో పవన్ కళ్యాణ్ పర్యటన..!

నేడు వరంగల్ లో పవన్ కళ్యాణ్ పర్యటన..!

June 17, 2026 | Andhra Pradesh

వరంగల్ ముచ్చట్లు:

హనుమకొండలో బాలుడిని పరామర్శించనున్న పవన్ కళ్యాణ్.

ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ (17).

బాలుడు నిరంజన్ కోరిక మేరకు ఇంటికి వెళ్ళనున్న పవన్ కళ్యాణ్.

భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్న పవన్ కళ్యాణ్.

Tags: Pawan Kalyan’s tour in Warangal today..!