అనకాపల్లి ముచ్చట్లు:
యోగాలో ప్రపంచానికే మన దేశం ఒక మార్గదర్శి.
ప్రధాని నరేంద్ర మోదీ కృషితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది.. ప్రపంచంలోని అనేక దేశాలు యోగాను భాగం చేసుకున్నాయి.
ఒత్తిడి నుంచి ఉపశమనానికి యోగా ఒక వరం లాంటిది.. ప్రతిరోజు కొంత సమయం యోగా సాధనకు కేటాయించాలి.
: హోంమంత్రి వంగలపూడి అనిత
Tags: Home Minister Anita and MP C.M. Ramesh felicitate hockey player Nammi Geethasree!