June 17, 2026
Explore
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రెండోరోజు కస్టడీ విచారణ..!

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రెండోరోజు కస్టడీ విచారణ..!

June 17, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

బ్రహ్మనాయుడును ప్రశ్నించనున్న సైబరాబాద్ ఆర్థికనేర విభాగం పోలీసులు.. కస్టడీ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం.

గండిపేటలో విలువైన ప్రభుత్వ భూమి కాజేసే కుట్ర కేసు దర్యాప్తు.. నకిలీ జీవోలతో భూ ఆక్రమణకు యత్నించారని బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్.

ప్రభుత్వ భూమి విలువ దాదాపు రూ.1,500 కోట్లు ఉంటుందని దర్యాప్తులో వెల్లడి.. కుట్ర కోసం బొల్లా బ్రహ్మనాయుడు రూ.12 కోట్లు సమకూర్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడి.

Tags: YCP leader and former MLA Bolla Brahma Naidu’s custodial interrogation enters the second day!