June 17, 2026
Explore
విజయవంతంగా ముగిసిన సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన..!

విజయవంతంగా ముగిసిన సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన..!

June 17, 2026 | Andhra Pradesh

సింగపూర్ ముచ్చట్లు:

సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఏపీకి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు.. విశాఖలో నవంబర్ లో సిఐఐ సదస్సుకు హాజరుకావాలని సీఎం చంద్రబాబు పిలుపు.

‘ఒక పారిశ్రామికవేత్త – ఒక ప్రాజెక్టు’ ప్రతిపాదనతో రావాలని సీఎం చంద్రబాబు పిలుపు.. ఏపీలో వేగం, నిబద్ధత, విశ్వసనీయతను పరిశీలించాలన్న సీఎం చంద్రబాబు.

సింగపూర్ తర్వాత రెండో గమ్యస్థానంగా ఏపీని ఎంపిక చేసుకోవాలన్న సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలోని అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న సీఎం చంద్రబాబు.

Tags: CM Chandrababu’s Singapore visit concludes successfully!