June 17, 2026
Explore
జులై మూడో వారంలో ‘తల్లికి వందనం’.. విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష

జులై మూడో వారంలో ‘తల్లికి వందనం’.. విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష

June 17, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

వచ్చే నెలలో ‘తల్లికి వందనం’ పథకం అమలుకు చర్యలు

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలని మంత్రి లోకేష్ ఆదేశం

జూన్ 29న షైనింగ్ స్టార్స్, జులైలో మెగా పీటీఎం నిర్వహణకు నిర్ణయం

వివిధ ‘సెట్’లను సకాలంలో నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖకు సూచన

ఏపీకి ఎన్‌సీసీ స్టేట్ డైరెక్టరేట్ మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.

Tags: In the third week of July, ‘Thalliki Vandanam’.. Minister Lokesh reviewed with the Education Department officials