సింగపూర్ ముచ్చట్లు:
లీడర్‌షిప్ ప్లీనరీ-2లో ‘కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్’ అనే అంశపై ప్రసంగించిన సీఎం చంద్రబాబు.
25 ఏళ్ల క్రితం ఐటీ గురించి మాట్లాడాను.. ‘ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్’తో ఈరోజు తెలుగువాళ్లు తలసరి ఆదాయంలో ముందున్నారు.
నాడు ‘సైబరాబాద్’ అభివృద్ధి చేశాం.. నేడు తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది.
రాష్ట్ర విభజనతో మరో నగరాన్ని నిర్మించే అవకాశం వచ్చింది.. ‘అమరావతి’ని గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మిస్తున్నాం.
‘పీపుల్ ఫస్ట్’ మా విధానం.. ఈక్విటీ, నేచర్, ఆపర్చ్యునిటీ, లివబుల్ సిటీగా ‘అమరావతి’ ఉంటుంది.
: సీఎం చంద్రబాబు
సింగపూర్‌లో ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
లీడర్‌షిప్ ప్లీనరీ-2లో ‘కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్’ అనే అంశపై ప్రసంగించిన సీఎం చంద్రబాబు.
25 ఏళ్ల క్రితం ఐటీ గురించి మాట్లాడాను.. ‘ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్’తో ఈరోజు తెలుగువాళ్లు తలసరి ఆదాయంలో ముందున్నారు.
నాడు ‘సైబరాబాద్’ అభివృద్ధి చేశాం.. నేడు తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది.
రాష్ట్ర విభజనతో మరో నగరాన్ని నిర్మించే అవకాశం వచ్చింది.. ‘అమరావతి’ని గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మిస్తున్నాం.
‘పీపుల్ ఫస్ట్’ మా విధానం.. ఈక్విటీ, నేచర్, ఆపర్చ్యునిటీ, లివబుల్ సిటీగా ‘అమరావతి’ ఉంటుంది.
: సీఎం చంద్రబాబు
Tags: Chief Minister Nara Chandrababu participated in the ‘World Cities Summit’.